హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

మెదడు చురుగ్గా ఉండాలంటే..!

మెదడు చురుగ్గా ఉండటానికి నిత్యం పోషకాహారం తీసుకోవడం చాలా ముఖ్యం. యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండే బ్లూబెర్రీస్, స్ట్రాబెర్రీస్, ఆకుకూరలను రోజూ తినాలి. వాల్‌నట్స్, గుమ్మడి గింజలలో ఉండే ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, విటమిన్-ఇ మెదడు కణాల పనితీరును మెరుగుపరుస్తాయి. మానసిక ఒత్తిడికి దూరంగా ఉంటూ, చక్కెర పదార్థాలు, జంక్ ఫుడ్‌ను తగ్గించడం మెదడు ఆరోగ్యానికి ఎంతో శ్రేయస్కరం.