డబుల్ చిన్ తగ్గించుకోవడానికి ఆహారాన్ని బాగా నమలడం, చూయింగ్ గమ్ వాడడం చేయాలి. గుడ్డు తెల్లసొన, పాలు, తేనె, నిమ్మరసం ప్యాక్ చర్మాన్ని బిగుతుగా చేస్తుంది. ముఖ్యంగా రోజువారీ ముఖానికి సంబంధించిన వ్యాయామాలు, ముఖ్యంగా నెక్ టిల్ట్స్ చేయడం వల్ల కండరాలు బిగువుగా మారుతాయి .పీచు పదార్థాలు, పండ్లు, కూరగాయలు ఎక్కువగా తీసుకుంటూ కొవ్వు పదార్థాలకు దూరంగా ఉండాలి.
ఆరోగ్యం
'డబుల్ చిన్' సమస్య.. తగ్గాలంటే!


