బరువు తగ్గడంలో వంటింటి దినుసులు అద్భుతంగా పనిచేస్తాయి. మిరియాలు మెటబాలిజాన్ని వేగవంతం చేసి కొవ్వును కరిగిస్తాయి. జీలకర్ర జీర్ణక్రియను మెరుగుపరిచి కేలరీలను వేగంగా దహిస్తుంది. దాల్చిన చెక్క రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది. అల్లం, వెల్లుల్లి శరీరంలోని వ్యర్థాలను తొలగించి, కొవ్వును కరిగించడంలో సహాయపడతాయి. వీటిని క్రమం తప్పకుండా ఆహారంలో భాగం చేసుకోవాలి.
ఆరోగ్యం
బరువు తగ్గించే మసాలా దినుసులు


