హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

క్యారెట్‌ జ్యూస్‌‌తో ఆరోగ్య ప్రయోజనాలు

క్యారెట్ జ్యూస్‌లో విటమిన్ ఎ, సితో పాటు యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది కంటి చూపును మెరుగుపరచడంలో, రోగనిరోధక శక్తిని పెంచడంలో అద్భుతంగా పనిచేస్తుంది. రోజూ ఒక గ్లాస్ తాగితే చర్మం కాంతివంతంగా మారుతుంది. జీర్ణక్రియ మెరుగుపడుతుంది. శరీరంలోని హానికారక వ్యర్థాలు తొలగిపోతాయి.