వర్షపు నీరు స్వచ్ఛంగా కనిపించినా నేరుగా తాగడం సురక్షితం కాదు. గాలి నుంచి సూక్ష్మజీవులు, కాలుష్య పదార్థాలు అందులో కలిసే అవకాశం ఉంది. పైకప్పులు, గట్టర్ల నుంచి సేకరించిన నీటిలో దుమ్ము, ఆకులు, పక్షుల వ్యర్థాలు, రసాయనాలు చేరవచ్చు. అందువల్ల వర్షపు నీటిని తాగాలంటే సరైన విధంగా సేకరించి, శుద్ధి చేసి ఉపయోగించాలని నిపుణులు సూచిస్తున్నారు.
ఆరోగ్యం
వర్షపు నీరు తాగుతున్నారా?


