హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

ప్రాణాయామంతో.. ఆస్తమాకు చెక్‌

రోజూ 5 నుంచి 10 నిమిషాలు ప్రాణాయామం చేస్తే ఊపిరితిత్తుల సామర్థ్యం పెరిగి, ఆస్తమా (ఉబ్బసం) లక్షణాలు అదుపులో ఉంటాయి. ఊపిరితిత్తులను శుభ్రం చేసి శరీరంలో ఆక్సిజన్ ప్రవాహాన్ని సమతుల్యం చేస్తుంది. శ్వాస వదిలేటప్పుడు చేసే ధ్వని వాయు మార్గాలను రిలాక్స్ చేస్తుంది. గొంతు భాగాన్ని ప్రశాంతపరుస్తుంది. ప్రాణాయామం ఉదయం ఖాళీ కడుపుతో చేయాలి. శ్వాసను బలవంతంగా ఆపకూడదు, హాయిగా నెమ్మదిగా చేయాలి.