అన్నం వార్చిన గంజి ఒక గ్లాసు తాగితే శరీరానికి తక్షణ శక్తి అందుతుంది. పొట్టలో మంచి బ్యాక్టీరియా పెరిగి అజీర్ణం, మలబద్ధకం సమస్యలు తగ్గుతాయి. వేసవిలో వేడి చేయకుండా శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచుతుంది. గంజిలోని పోషకాలు చర్మాన్ని ఆరోగ్యంగా, మృదువుగా ఉంచుతాయి. గంజిలో కొద్దిగా ఉప్పు లేదా జీలకర్ర పొడి కలుపుకుని తాగితే రుచిగా ఉంటుంది. షుగర్ ఉన్నవారు పరిమితంగా తీసుకోవడం మంచిది.
ఆరోగ్యం
అన్నం వార్చిన గంజి ఒక గ్లాసు తాగితే?


