హైదరాబాద్: 28°C
క్రీడలు

నిలకడగా బ్యాటింగ్ చేస్తున్న భారత్

కొలంబోలో శ్రీలంక క్రికెట్ XIతో జరుగుతున్న ప్రాక్టీస్ మ్యాచ్‌లో భారత్ రెండో రోజు 104/2తో ఆట కొనసాగిస్తోంది. కేఎల్ రాహుల్ ఔటైన తర్వాత రవీంద్ర జడేజా క్రీజులోకి వచ్చాడు. దేవదత్ పడిక్కల్‌తో కలిసి జడేజా నిలకడగా బ్యాటింగ్ చేస్తున్నాడు. ఇద్దరూ చక్కటి భాగస్వామ్యంతో భారత్ స్కోరును ముందుకు తీసుకెళ్తున్నారు. టెస్ట్ సిరీస్‌కు ముందు ఈ మ్యాచ్ కీలకంగా మారింది.