హైదరాబాద్: 28°C
క్రీడలు

ట్రావిస్‌ హెడ్‌కు ప్రతిష్టాత్మక అవార్డ్

సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు, ఆస్ట్రేలియా విధ్వంసకర ఓపెనర్ ట్రావిస్‌ హెడ్ వరుసగా రెండోసారి అలన్ బోర్డర్ మెడల్ గెలుచుకున్నాడు. బ్రిస్బేన్‌లో జరిగిన క్రికెట్ ఆస్ట్రేలియా అవార్డుల కార్యక్రమంలో ఈ పురస్కారం అందుకున్నాడు. అత్యంత ఉత్కంఠగా సాగిన ఓటింగ్‌లో హెడ్ కేవలం ఒక్క ఓటు తేడాతో విజయం సాధించాడు. అలెక్స్ క్యారీ 152 ఓట్లతో రెండో స్థానంలో నిలిచాడు.