హైదరాబాద్: 28°C
క్రీడలు

గుట్టు చప్పుడు కాకుండా పెళ్లి చేసుకున్న క్రికెటర్

టీమిండియా యంగ్ క్రికెటర్ రమణ్ దీప్ సింగ్ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ప్రముఖ హిందీ బుల్లితెర నటి చార్లీ చౌహాన్‌ను ఆయన పెళ్లి చేసుకున్నారు. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో ప్రైవేట్‌గా ఈ వివాహ వేడుక జరిగింది. పెళ్లికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో అభిమానులు కొత్త జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.