ఫిఫా ప్రపంచకప్ 2026 సమయంలో స్టార్ ఫుట్‌బాల్ ప్లేయర్ మెస్సిని లక్ష్యంగా ఉగ్రదాడి కుట్ర జరిగిందని స్పానిష్ మీడియా కథనం పేర్కొంది. మెస్సిపై దాడికి సంబంధించిన బెదిరింపు పోస్టు సోషల్ మీడియాలో వెలుగులోకి వచ్చినట్లు తెలిపింది.అమెరికా భద్రతా సంస్థలు అప్రమత్తమై అంతర్జాతీయ భద్రతా నెట్‌వర్క్ ముప్పును సమర్థంగా ఎదుర్కొన్నట్లు తెలుస్తోంది.
క్రీడలు
ఆ సమయంలో మెస్సి హత్యకు కుట్ర!


