బంగ్లాదేశ్ క్రికెట్ దిగ్గజం షకీబ్ అల్ హసన్ స్వదేశానికి తిరిగి రావడానికి సిద్ధమయ్యాడు. ప్రభుత్వం భద్రత కల్పిస్తే బంగ్లాకు వచ్చి తనపై ఉన్న కేసుల విచారణను ఎదుర్కొంటానని తెలిపాడు. తనపై వచ్చిన ఆరోపణలు అబద్ధమని పేర్కొన్నాడు. వయసు కారణంగా క్రికెట్‌కు త్వరలో వీడ్కోలు పలికి, స్వదేశంలో ఫేర్‌వెల్ సిరీస్ ఆడి రిటైర్ కావాలనే తన కోరికను వెల్లడించాడు.
క్రీడలు
భద్రత కల్పిస్తే స్వదేశానికి వస్తా: షకీబ్


