హైదరాబాద్: 28°C
క్రీడలు

పంత్‌ పోస్ట్‌కు సీఎం ధామి రిప్లై

ఉత్తరాఖండ్‌లో స్థిరపడేందుకు అనువైన భూమిని కేటాయించాలని రిషభ్‌‌ పంత్‌ సీఎం పుష్కర్‌‌ సింగ్‌ ధామిని ‘ఎక్స్‌’ వేదికగా కోరారు. దీనిపై స్పందించిన సీఎం, పంత్‌ అభ్యర్థనను స్వాగతిస్తూ.. భూమి కేటాయింపు ప్రక్రియపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సొంత రాష్ట్ర అభివృద్ధికి పంత్‌ చేస్తున్న కృషిని అభినందించారు.