హైదరాబాద్: 28°C
క్రీడలు

పాక్ మీడియాపై ఇర్ఫాన్ సంచలన వ్యాఖ్యలు

టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ తనపై ట్రోలింగ్, తప్పుడు ప్రచారం జరుగుతూనే ఉంటుందని అన్నారు. పాక్ మీడియా తన ఫొటోను మార్చి, బాబర్ ఆజామ్ ఇంటర్వ్యూ కోసం వెళ్లగా అతను నిరాకరించాడంటూ ఫేక్ కథనం సృష్టించిందని తెలిపారు. అయితే తాను బాబర్‌ను ఇంటర్వ్యూ చేసేందుకు అసలు ప్రయత్నించలేదని పఠాన్ స్పష్టం చేశారు.