హైదరాబాద్: 28°C
క్రీడలు

రెడ్ బాల్ క్రికెట్ కోసం వైభవ్ సన్నద్ధం

యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ రెడ్ బాల్ క్రికెట్‌పై దృష్టి సారిస్తున్నాడు. గత రంజీ ట్రోఫీ సీజన్‌లో 8 మ్యాచ్‌లు ఆడిన వైభవ్ మొత్తం 207 పరుగులు చేశాడు. టెస్టు క్రికెట్‌లో ఎక్కువ సమయం క్రీజులో నిలబడటం, ఓపికగా బ్యాటింగ్ చేయడం కీలకం. ఈ నేపథ్యంలో రెడ్ బాల్ ఫార్మాట్‌కు తగ్గట్టుగా తన ఆటను మెరుగుపరుచుకుంటే టెస్టుల్లోనూ రాణించే అవకాశం ఉంది.