శ్రీలంకతో జరుగుతున్న వామప్ మ్యాచ్‌లో భారత బౌలర్లు తేలిపోయారు. తొలి రోజు శ్రీలంక ఎలెవన్ 8 వికెట్లకు 363 పరుగులు చేసింది. నిషాన్ ఫెర్నాండో, రావిందు రసంతా, సోనాల్ దినుషా హాఫ్ సెంచరీలతో రాణించారు. జడేజా, కుల్దీప్, మానవ్ సుతార్ రెండేసి వికెట్లు తీశారు. భారత బౌలింగ్‌తో పాటు పేలవ ఫీల్డింగ్ కూడా శ్రీలంక భారీ స్కోర్‌కు కారణమైంది.
క్రీడలు
వామప్‌లో తేలిపోయిన భారత బౌలర్లు


