భారత్ వికెట్ కీపర్ రిషభ్ పంత్ అర్ధరాత్రి ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీని ట్యాగ్ చేస్తూ.. సోషల్ మీడియాలో పోస్టులు చేశారు. తన సొంత రాష్ట్రంలో భూమి కొనుగోలు చేసేందుకు సహకరించాలని కోరారు. మూడేళ్లుగా స్థలం కోసం ప్రయత్నిస్తున్నా ఇప్పటివరకు దొరకలేదని ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీలంకతో టెస్టు సిరీస్‌కు సన్నద్ధమవుతున్న సమయంలో ఆయన చేసిన పోస్టులు వైరల్‌గా మారాయి.
క్రీడలు
అర్ధరాత్రి పంత్ ట్వీట్ వైరల్


