TG: భారత్‌లో తొలి ప్రొఫెషనల్ ఫ్రాంచైజీ బేస్డ్ మిక్స్ డ్ మార్షల్ ఆర్ట్స్ (MMA) లీగ్ అయిన ఇండియన్ ఫైట్ లీగ్ (IFL) హైదరాబాద్‌లో సందడి చేయనుంది. ఈ లీగ్‌లో భాగంగా ఇవాళ రాత్రి గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరిగే ఈవెంట్‌లో హైదరాబాద్, నార్త్ ఈస్ట్ ఫ్రాంచైజీ ఫైటర్లు తలపడనున్నాయి. హైదరాబాద్ ఫ్రాంచైజీలో ఇద్దరు తెలుగు ఫైటర్లు ఉండటం విశేషం.
క్రీడలు
నేటి నుంచి ఇండియన్ ఫైట్ లీగ్ ప్రారంభం


