హైదరాబాద్: 28°C
క్రీడలు

అయ్యర్ అద్భుతమైన కెప్టెన్: ఆకాశ్ చోప్రా

శ్రేయస్ అయ్యర్‌పై మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా ప్రశంసలు కురిపించాడు. ఫలితాలతో సంబంధం లేకుండా అయ్యర్ చాలా ప్రశాంతంగా ఉంటాడని చెప్పాడు. నెగెటివిటీకి తావివ్వకుండా ఆటగాళ్లకు పూర్తి స్వేచ్ఛనిస్తారని కొనియాడాడు. ఆటగాళ్లకు అండగా నిలిచేవారే నిజమైన కెప్టెన్ అని అభిప్రాయపడ్డాడు. అయ్యర్‌కు అద్భుతమైన కెప్టెన్సీ స్కిల్స్ ఉన్నాయని వ్యాఖ్యానించాడు.