శ్రీలంక XIతో జరుగుతున్న వార్మప్ మ్యాచ్ తొలి రోజు ఆటలో భారత బౌలర్లు తేలిపోయారు. వీరిని సమర్థవంతంగా ఎదుర్కొంటూ లంక ఓపెనర్లు నిషాన్ మధుశంక (66), రవిందు రసంత (71), కెప్టెన్ సోనల్ దినూష్ (52) హాఫ్ సెంచరీలతో రాణించారు. దీంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి శ్రీలంక XI.. 90 ఓవర్లలో 363/8 పరుగులు చేసింది. భారత బౌలర్లలో జడేజా, కుల్దీప్, మానవ్ సుతార్ తలో రెండు వికెట్లు తీశారు.
క్రీడలు
వార్మప్ మ్యాచ్.. తేలిపోయిన భారత బౌలర్లు


