హైదరాబాద్: 28°C
వార్తలు

నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

KMM: చింతకాని మండలం నాగులవంచ సబ్ స్టేషన్ మెయింటెనెన్స్ పనుల కారణంగా శనివారం విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడనుందని అని విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 12 గంటల వరకు సరఫరా నిలిపివేస్తామని పేర్కొన్నారు. వినియోగదారులు విషయాన్ని గమనించి అధికారులకు సహకరించాలని వారు కోరారు.