ICC పురుషుల WC లీగ్-2లో భాగంగా జరిగిన స్కాట్లాండ్-కెనడా మ్యాచ్ క్రికెట్ చరిత్రలోనే అరుదైన ఘట్టంగా నిలిచింది. వన్డే చరిత్రలో ఇది 5,000వ మ్యాచ్‌గా రికార్డు సృష్టించింది. 1971లో AUS-ENG జట్ల మధ్య తొలి వన్డే జరిగింది. WI-ENG మధ్య 1000వ మ్యాచ్, PAK-ZIM మధ్య 2000వ మ్యాచ్, AUS-ENG మధ్య 3000వ మ్యాచ్, అలాగే హాంకాంగ్-పాపువా న్యూ గినియా మధ్య 4000వ వన్డే మ్యాచ్‌లు జరిగాయి.
క్రీడలు
వన్డే క్రికెట్‌లో సరికొత్త రికార్డ్


