హైదరాబాద్: 28°C
క్రీడలు

సూర్యకుమార్ యాదవ్‌కు MI షాక్..!

ముంబై ఇండియన్స్ తమ జట్టులో కీలక మార్పులకు సిద్ధమవుతోంది. ఇప్పటికే కెప్టెన్ పాండ్యాను ట్రేడ్ చేయడానికి సిద్ధమవ్వగా, ఇప్పుడు సూర్యకుమార్‌ను 2027 వేలంలో వదిలేయాలని భావిస్తున్నట్లు సమాచారం. ఎందుకంటే గత IPLలో 9 ఇన్నింగ్స్‌ల్లో కేవలం 183 పరుగులే చేశాడు. దీంతో సూర్యను జట్టులో కొనసాగించడానికి MI ఆసక్తి చూపడం లేదు. అతడి స్థానంలో యువ ఆటగాళ్ల కోసం ముంబై చూస్తోంది.