హైదరాబాద్: 28°C
వార్తలు

అరకులో ప్రపంచ ఆదివాసీ దినోత్సవం

AS: Rఈనెల 10న అరకువేలి ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలను జిల్లా యంత్రాంగం, ఐటీడీఏ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలు, కళలు, ఆచార వ్యవహారాలను ప్రతిబింబించేలా నిర్వహించనున్నారు.