భారత్-బంగ్లాదేశ్ వైట్‌బాల్ సిరీస్ జరుగుతుందా? లేదా? అనే ఉత్కంఠ నెలకొంది. బీసీబీ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన తమీమ్ ఇక్బాల్.. బీసీసీఐతో సంబంధాలను మెరుగుపరచడానికి తీవ్రంగా కృషి చేస్తున్నాడు. ఈ క్రమంలో భారత జట్టుకు భారీ భద్రతతో ప్రపంచస్థాయి ఆతిథ్యం ఇస్తామని చెబుతున్నాడు. అయితే, బంగ్లాదేశ్‌లో భారత జట్టు పర్యటన పూర్తిగా కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై ఆధారపడి ఉంది.
క్రీడలు
బంగ్లా పర్యటనపై కేంద్రం నిర్ణయమే కీలకం


