హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: నిరసనను అడ్డుకున్న పోలీసులు

PLD: యడ్లపాడులో వైసీపీ నిర్వహించిన రిలే నిరాహార దీక్ష రెండో రోజు కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకున్నారు. మాజీ మంత్రి రజిని ప్రసంగిస్తున్న సమయంలో అనుమతి లేదంటూ మైక్‌లు నిలిపివేశారు. దీనికి నిరసనగా వైసీపీ నాయకులు, కార్యకర్తలు నినాదాలు చేశారు. డీఎస్సీ-2025 అక్రమాలపై సీబీఐ విచారణ, విద్యాశాఖ మంత్రి లోకేష్ రాజీనామా చేయాలని నినాదాలు చేశారు.