హైదరాబాద్: 28°C
వార్తలు

జేఎన్‌టీయూ ఈసీఈ విద్యార్థుల ఇండస్ట్రియల్ టూర్

PLD: జేఎన్‌టీయూ నరసరావుపేట ఈసీఈ మూడో సంవత్సరం విద్యార్థులు మంగళగిరిలోని EFFTRONICS సంస్థను సందర్శించారు. స్మార్ట్ సిస్టమ్స్, PCB తయారీ ప్రక్రియపై నిపుణులు సిద్ధాంతంతో పాటు ప్రాక్టికల్ శిక్షణ అందించారు. ఈ పర్యటన విద్యార్థుల సాంకేతిక నైపుణ్యాలు, పరిశ్రమలపై అవగాహనను పెంచిందని కళాశాల యాజమాన్యం తెలిపింది.