హైదరాబాద్: 28°C
క్రీడలు

కెప్టెన్సీ చేయడానికి సిద్ధం: సూర్య

T20 కెప్టెన్సీతో పాటు జట్టులో చోటు కోల్పోయిన సూర్యకుమార్ యాదవ్ దేశవాళీ క్రికెట్‌లో బరిలోకి దిగబోతున్నాడు. రంజీ ట్రోఫీ, ఆ తర్వాత జరిగే విజయ్ హజారే, సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలలో ముంబై తరఫున ఆడే అవకాశం ఉంది. అలాగే, ముంబైకి నాయకత్వం వహించే అవకాశం ఇస్తే తాను కెప్టెన్సీ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ఆయన పేర్కొన్నాడు. ముంబై జట్టు కోసం తాను ఏ త్యాగానికైనా సిద్ధమని తెలిపాడు.