KDP: దువ్వూరు మండలం చల్లబసాయపల్లె వద్ద ఎస్‌ఆర్–1 డ్యాం నుంచి చింతకుంట చెరువుకు మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ 100 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఎల్‌నినో ప్రభావంతో నీటి కొరత ఉన్నందున రైతులు వరికి బదులుగా తక్కువ నీరు అవసరమయ్యే పంటలు సాగు చేయాలని సూచించారు. నీటిని పొదుపుగా వినియోగించాలని పిలుపునిచ్చారు.
వార్తలు
చింతకుంట చెరువుకు నీరు విడుదల


