సాయంత్రం వేళ వేడివేడి టీతో స్నాక్స్ తినడం చాలామందికి ఇష్టం. ఇవి కేవలం మన మనసును ఆనందపరచడమే కాదు, రోజంతా అలసిపోయిన శరీరానికి తక్షణ శక్తినిస్తాయి. అయితే ఎక్కువగా నూనెలో వేయించిన పదార్థాలు తింటే బరువు పెరగడానికి, జీర్ణ సమస్యలకు దారితీస్తాయి. కాబట్టి, వేయించిన వాటికి బదులుగా మొలకెత్తిన గింజలు, డ్రై ఫ్రూట్స్ లేదా ఉడికించిన శెనగలు వంటి పౌష్టికాహారాన్ని ఎంచుకోవడం మంచిది.
ఆరోగ్యం
సాయంత్రం స్నాక్స్ తింటున్నారా..?


