హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

రోజ్ వాటర్‌తో చ‌ర్మ సంర‌క్ష‌ణ..!

రోజ్ వాటర్ చర్మానికి ఎంతో మేలు చేస్తుంది. ఇది సహజ టోనర్‌లా పనిచేసి, చర్మంపై నూనెను తొలగిస్తుంది. రంధ్రాలను బిగువుగా మారుస్తుంది. దీన్ని రోజువారీ చర్మ సంరక్షణలో భాగం చేసుకోవడం ద్వారా ముఖం కాంతివంతంగా, తాజాగా మారుతుంది. అలసిన చర్మానికి ఇది తక్షణ ఉత్తేజాన్ని అందిస్తుంది.