నేటి ఉరుకుల పరుగుల జీవితంలో చాలామంది నిలబడి లేదా నడుస్తూ భోజనం చేస్తున్నారు. ఇది ఆరోగ్యానికి తీవ్ర ముప్పు. నిలబడి తింటే జీర్ణక్రియ మందగించి, తీసుకున్న ఆహారం సరిగ్గా జీర్ణం కాదు. ఫలితంగా అజీర్తి, ఎసిడిటీ, గ్యాస్ సమస్యలు వస్తాయి. అంతేకాకుండా, ఆహారం గొంతులో అడ్డుపడే ప్రమాదం ఉంది. కాబట్టి, హాయిగా కూర్చుని, నెమ్మదిగా నములుతూ తింటేనే శరీరం పోషకాలను పూర్తిగా గ్రహిస్తుంది.
ఆరోగ్యం
నిలబడి భోజనం చేస్తున్నారా..?


