సాధారణమని వదిలేసే కొన్ని లక్షణాలు తీవ్ర అనారోగ్యాలకు సంకేతం కావచ్చు. అప్పుడప్పుడు మాట తడబడటం, ఛాతీలో నొప్పితో పాటు బరువు పడినట్లుండటం, ఎక్కువ రోజులు తగ్గని జ్వరం, గందరగోళం వంటివి నరాల బలహీనత, గుండె జబ్బులు లేదా ఇతర ముప్పులను తెస్తాయి. వీటిని నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించడం మంచిది.
ఆరోగ్యం
ఈ లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం వద్దు!


