హైదరాబాద్: 28°C
వార్తలు

మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం

NGKL: కల్వకుర్తి మండలం మార్చల్ల గ్రామానికి చెందిన నెంట వెంకటేష్ అనారోగ్యంతో మృతి చెందారు. శుక్రవారం విషయం తెలుసుకున్న రాష్ట్ర మాజీ మిషన్ భగీరథ వైస్ చైర్మన్ ఉప్పల వెంకటేష్ కుటుంబాన్ని పరామర్శించి, సర్పంచ్ తలసాని కృష్ణారెడ్డి ద్వారా రూ. 5,000 ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో BRS నాయకులు పాల్గొన్నారు‌.