హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

షుగర్ ఉన్నవారికి మసక చూపు వస్తుందా?

కంటి చూపు మసకబారడం, రంగులను సరిగా గుర్తించలేకపోవడం, తక్కువ వెలుతురులో చూడటానికి ఇబ్బంది పడటం వంటివి డయాబెటిక్ ఐ ప్రధాన లక్షణాలు. అయితే, రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను ఎప్పటికప్పుడు పరీక్షించుకుంటూ అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యం. నిత్యం వ్యాయామం చేయాలి. ఆకుకూరలు, కూరగాయలు, ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని డైట్‌లో చేర్చుకోవాలి. అలాగే, పొగతాగడం, తంబాకు వాడకం పూర్తిగా మానేయాలి.