హైదరాబాద్: 28°C
వార్తలు

జిల్లాలో నమోదైన వర్షపాత వివరాలు

WNP: జిల్లాలో వివిధ ప్రాంతాల్లో వర్షం కురిసింది. గడిచిన 24 గంటల్లో నమోదైన వర్షపాత వివరాలు ఇలా ఉన్నాయి. అత్యధికంగా ఘనపూర్ మండలం సోలిపూర్‌లో 43.5 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. పెబ్బేరు 33.3 మి.మీ, శ్రీరంగాపూర్ 26.3 మి.మీ, ఘనపూర్ 12.3 మి.మీ, జానంపేట 9.8 మి.మీ, దగడ 8.5 మి.మీ, పెద్దమందడి 8.0 మి.మీ, రేవల్లి 6.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యాయి.