హైదరాబాద్: 28°C
వార్తలు

'పందుల సంచారాన్ని అరికట్టాలి'

KRNL: దేవనకొండలో పందుల సంచారంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు సీఐకి వినతిపత్రం అందజేశారు. రోడ్డు ప్రమాదాలు, పారిశుధ్య సమస్యలు పెరుగుతున్న నేపథ్యంలో తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. గ్రామ ప్రజల ఆరోగ్యం, భద్రత కోసం శాశ్వత పరిష్కారం చూపాలని అధికారులను విజ్ఞప్తి చేశారు.