పర్వతాసనం (మౌంటెన్ పోజ్) వేయడం వల్ల వెన్నెముక బలపడుతుంది. చేతులు, కాళ్ల కండరాలు సాగదీయబడతాయి. తలకు, మెదడుకు రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. పొట్ట భాగంలో పేరుకుపోయిన కొవ్వును కరిగించడంలో సహాయపడుతుంది. మెదడుకు ఆక్సిజన్ అందేలా చేసి ఏకాగ్రతను పెంచుతుంది. ఒత్తిడిని తగ్గించి మనసుకు ప్రశాంతతను ఇస్తుంది. శరీర సమతుల్యతను, మానసిక స్థిరత్వాన్ని పెంపొందిస్తుంది.
ఆరోగ్యం
పర్వతాసనం వల్ల కలిగే ప్రయోజనాలు


