SRPT: బీజేపీలో ఐదుగురు మండల, పట్టణ అధ్యక్షులను జిల్లా అధ్యక్షురాలు చల్లా శ్రీలతారెడ్డి గురువారం నియమించారు. సూర్యాపేట టౌన్-2 అధ్యక్షుడిగా బూర మాల్సూర్గాడ్, టౌన్-1కు కంధుల రమేష్, మద్దిరాలకు వల్లపు అశోక్, నూతన్కల్కు కప్పల హనుమంతు, హుజూర్నగర్ రూరలు మాడుగుల లక్ష్మీనారాయణను నియమించారు. ఈ మేరకు అధికారిక నియామక పత్రాలను విడుదల చేశారు.
వార్తలు
బీజేపీ పట్టణ అధ్యక్షుల నియామకం


