సొరకాయ జ్యూస్‌ను సరైన విధంగా తీసుకుంటే జీర్ణక్రియ మెరుగుపడటంతో పాటు బరువు నియంత్రణ, గుండె ఆరోగ్యం, శరీర హైడ్రేషన్‌కు మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. అనేక మంది జ్యూస్ తాగేటప్పుడు ఫైబర్‌ను పక్కన పారేయడం లేదా అనవసరమైన షుగర్‌ను కలపడం వల్ల దాని అసలు ప్రయోజనాలను కోల్పోతారని హెచ్చరిస్తున్నారు. జ్యూస్‌ను సరైన పద్ధతిలో తీసుకుంటే మంచి లాభాలున్నాయి.
ఆరోగ్యం
ఈ జ్యూస్ తాగితే గుండెకు మంచిది!


