మధుమేహం ఉన్నవారు సగ్గుబియ్యం విషయంలో జాగ్రత్త పాటించాలి. ఇందులో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా, ఫైబర్, ప్రోటీన్ తక్కువగా ఉంటాయి. గ్లైసెమిక్ ఇండెక్స్ అధికంగా ఉండటం వల్ల రక్తంలో చక్కెర స్థాయులు పెరిగే అవకాశం ఉంది. పూర్తిగా దూరం చేయాల్సిన అవసరం లేకపోయినా, వైద్యుల సూచన మేరకు పరిమిత మోతాదులో మాత్రమే తీసుకోవడం మంచిది.
ఆరోగ్యం
సగ్గుబియ్యం తింటున్నారా?


