హైదరాబాద్: 28°C
వార్తలు

హౌసింగ్ ఏఈగా బాధ్యతలు

ASR: కొయ్యూరు మండల హౌసింగ్ డిపార్టుమెంట్ (APSHCL) అసిస్టెంట్ ఇంజనీర్ (ఏఈ)గా జవ్వాది దామోదరరావు గురువారం బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయనకు హౌసింగ్ వర్క్ ఇన్స్పెక్టర్లు, పలువురు సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు. మండలంలో హౌసింగ్ నిర్మాణాలు వేగవంతంగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామని దామోదరరావు తెలిపారు.