హైదరాబాద్: 28°C
వార్తలు

అర్దవీడులో రేపు కలెక్టర్, ఎమ్మెల్యే పర్యటన

ప్రకాశం: గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి శుక్రవారం అర్ధవీడులో పర్యటించనున్నారు. శుక్రవారం ఉదయం 10:30 గంటలకు తహసీల్దార్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్‌తో కలిసి ప్రజా దర్బార్‌లో పాల్గొంటారు. సాయంత్రం 5 గంటలకు మొహిద్దిన్‌పురంలో నిర్వహించే "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమంలో పాల్గోనున్నారు.