హైదరాబాద్: 28°C
వార్తలు

మార్కాపురంలో పోలీసుల ప్రత్యేక తనిఖీలు

మార్కాపురం: నిషేధిత వస్తువులు, అక్రమ మద్యం విక్రయాలపై మార్కాపురం రూరల్ పోలీసుల ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. ఇందులో భాగంగా మార్కాపురం రూరల్ పీఎస్ పరిధిలో దుకాణాలను తనిఖీ చేసి నిషేధిత వస్తువులు, అక్రమ మద్యం విక్రయాలపై ప్రత్యేక నిఘా చేపట్టారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలపై కఠిన చర్యలు కొనసాగుతాయని స్థానికులకు హెచ్చరించారు.