టాయిలెట్‌కు ఫోన్ తీసుకెళ్లే అలవాటు చాలామందికి ఉంది. అయితే ఈ అలవాటు ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. అక్కడి ప్రమాదకర బ్యాక్టీరియా ఫోన్‌పై చేరి, భోజనం చేసేటప్పుడు కడుపులోకి వెళ్లే ప్రమాదం ఉంది. అంతేకాదు, అక్కడ ఎక్కువ సేపు కూర్చోవడం వల్ల 'పైల్స్' (మలబద్ధకం/మొలలు) వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
ఆరోగ్యం
టాయిలెట్‌కు ఫోన్ తీసుకెళ్తున్నారా?


