హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

ప్లేయర్లకు గంభీర్ స్ట్రాంగ్ వార్నింగ్

ప్రపంచకప్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ రేసులో నిలవాలంటే శ్రీలంకపై సిరీస్ విజయం భారత్‌కు అత్యంత కీలకం కానుంది. శ్రీలంకతో జరగబోయే అత్యంత కీలకమైన 2టెస్టుల సిరీస్‌కు ముందు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ డ్రెస్సింగ్ రూమ్‌లో ప్లేయర్లలో జోష్ నింపాడు. మొదటి టెస్టు తొలి రోజే మైదానంలో ఎదురయ్యే ఎలాంటి సవాలుకైనా ఆటగాళ్లు శారీరకంగా, మానసికంగా సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు.