SKLM: రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు శుక్రవారం కోటబొమ్మాలి మండలం తిలారు గ్రామంలో విస్తృతంగా పర్యటించనున్నారు. ఈ మేరకు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలల్లో పాల్గొంటారు. అనంతరం అదే గ్రామంలో రాజముద్రతో పట్టాదారు పాసుపుస్తకాలను పంపిణీ చేసి, "నేతన్న సేవలో" కార్యక్రమంలో పాల్గొంటారని మంత్రి కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది.
వార్తలు
నేడు జిల్లాలో పర్యటించనున్న మంత్రి


