భారత క్రికెట్ చరిత్రలో దిగ్గజ ఆటగాడు సచిన్ టెండూల్కర్ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ఆటకు వీడ్కోలు పలికి ఏళ్లు గడుస్తున్నా ఆయన బ్రాండ్ విలువ నేటికీ చెక్కుచెదరలేదు. ప్రస్తుతం సచిన్ బ్రాండ్ విలువ రూ.1,189 కోట్లుగా ఉన్నట్లు తాజా నివేదికలు వెల్లడించాయి. బ్రాండ్ విలువ విషయంలో ప్రస్తుత స్టార్ క్రికెటర్లు, దిగ్గజాలైన ధోనీ, కోహ్లీ కంటే సచిన్ చాలా ముందంజలో ఉండటం విశేషం.
క్రీడలు
ధోనీ, కోహ్లీ కంటే సచినే టాప్


