'ది హండ్రెడ్' లీగ్ MI లండన్ ఆల్రౌండర్ విల్ జాక్స్ అద్భుత క్యాచ్ అందుకున్నాడు. సౌటర్ బౌలింగ్ లండన్ స్పిరిట్ ఓపెనర్ ప్రిటోరియస్ భారీ షాట్ ఆడాడు. బౌండరీ వద్ద క్యాచ్ అందుకున్న జాక్స్ బాల్‌ను విసిరాడు. తర్వాత పక్షిలా ఎగిరి మళ్లీ అందుకున్న వీడియో వైరల్ అవుతోంది. ఈ మ్యాచ్‌లో స్పిరిట్ టీమ్ 160/5 పరుగులు చేయగా, MI 6 బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది.
క్రీడలు
బౌండరీ వద్ద.. పక్షిలా ఎగిరిన విల్ జాక్స్


