హైదరాబాద్: 28°C
క్రీడలు

కపిల్‌ రికార్డుపై స్టార్క్‌ కన్ను

భారత దిగ్గజ ఆల్‌రౌండర్ కపిల్‌ దేవ్‌ టెస్టు వికెట్ల రికార్డుకు చేరువవుతున్నందుకు ఆనందంగా ఉందని ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్ తెలిపాడు. 105టెస్టుల్లో 433వికెట్లు తీసిన స్టార్క్‌, కపిల్‌ దేవ్‌ (434) రికార్డుకు ఒక్క వికెట్ దూరంలో ఉన్నాడు. ఆగస్టు 13నుంచి బంగ్లాదేశ్‌తో జరిగే రెండు టెస్టుల సిరీస్‌లో ఆ రికార్డును అధిగమించే అవకాశం ఉంది.